19 Aug,2017

సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ 
యంగ్‌ ఛార్మింగ్‌ హీరో శింబు, అందాల తారలు నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్‌లో 'ప్రేమసాగరం' టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌ అండ్‌ జేసన్‌రాజ్‌ ఫిలింస్‌ బేనర్స్‌పై పాండిరాజ్‌ దర్శకత్వంలో తమిళ్‌, తెలుగు భాషల్లో టి.రాజేందర్‌ నిర్మించిన చిత్రం 'సరసుడు'. ఈ చిత్రం తమిళంలో 'ఇదు నమ్మ ఆళు' పేరుతో రిలీజై 27 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి శింబు కెరీర్‌లోనే నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. శింబు సినీ ఆర్ట్స్‌లో 'కుర్రాడొచ్చాడు' తర్వాత తెలుగులో రిలీజవుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. శింబు, నయనతార ప్రేమించుకొని బ్రేక్‌అప్‌ అయిన చాలాకాలం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరికీ కథ బాగా నచ్చి చేసిన చిత్రం ఇది. వాళ్లిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ అన్నీ చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే విధంగా ఈ చిత్రం వుంటుంది. శింబు సోదరుడు టి.ఆర్‌. కురళరసన్‌ అందించిన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో సెప్టెంబర్‌ 8న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. 
బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి!! 
హీరో శింబు మాట్లాడుతూ - ''మన్మథ', 'వల్లభ' చిత్రాలు తెలుగులో రిలీజై సూపర్‌హిట్‌ అయిన విషయం అందరికీ తెల్సిందే. మళ్లీ కొద్దికాలం గ్యాప్‌ తర్వాత 'సరసుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రం తమిళంలో రిలీజై నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తెలుగులో కూడా 'మన్మథ', 'వల్లభ' చిత్రాల కంటే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. మా లవ్‌ బ్రేక్‌అప్‌ అయిన తర్వాత నయనతార, నేను కలిసి నటించిన ఈ చిత్రం యూత్‌కి, ఫ్యామిలీస్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌ ఇది. అద్భుతమైన లవ్‌స్టోరీతో దర్శకుడు పాండిరాజ్‌ 'సరసుడు'ని చాలా బాగా తీశారు. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ఎక్స్‌లెంట్‌గా పెర్‌ఫార్మ్‌ చేశారు. నా బ్రదర్‌ కురళ్‌ అరసన్‌ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్‌. ఈ చిత్రం రిలీజ్‌కి ముందే తనకి మంచి మంచి ఆఫర్స్‌ వస్తుండటం నాకు చాలా హ్యాపీగా వుంది. ఈ చిత్రంలో సత్యం రాజేష్‌ చేసిన క్యారెక్టర్‌కి తప్పకుండా మంచి రెస్పాన్స్‌ వస్తుంది'' అన్నారు. 
యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది!! 
నిర్మాత టి.రాజేందర్‌ మాట్లాడుతూ - ''శింబు సినీ ఆర్ట్స్‌ బేనర్‌లో 'కుర్రాడొచ్చాడు' చిత్రంతో శింబుని హీరోగా లాంచ్‌ చేశాం. మళ్ళీ అదే బేనర్‌లో 'సరసుడు' చిత్రాన్ని తెలుగులో నిర్మించాం. తెలుగు, తమిళ్‌ బైలాంగ్వేజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం. తమిళంలో రిలీజై ఈ చిత్రం 27 కోట్లకి పైగా కలెక్ట్‌ చేసింది. డీమానిటైజేషన్‌ కారణంగా తెలుగు రిలీజ్‌ లేట్‌ అయ్యింది. ఇప్పుడు మంచి డేట్‌ చూసుకుని మా చిత్రాన్ని సెప్టెంబర్‌ 8న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేవిధంగా వుంటుంది. ఈ చిత్రానికి మాటలు, పాటలు నేనే రాశాను. మా చిన్నబ్బాయి కురళ్‌ అరసన్‌ మ్యూజిక్‌ చేశాడు. నన్ను, శింబుని ఆదరించారు. ఇప్పుడు మా అబ్బాయి కురళ్‌ అరసన్‌ని సంగీత దర్శకుడిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. శింబుని హీరోగా నేను ఇంట్రడ్యూస్‌ చేస్తే మా కురళ్‌ని 'సరసుడు' చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా శింబు ఇంట్రడ్యూస్‌ చేశారు. ఆ క్రెడిట్‌ అంతా శింబుకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఒక్కొక్క సాంగ్‌ వెరైటీగా వుంటుంది. ఈ చిత్రంలో శింబు మెలోడీ సాంగ్‌ పాడారు. నేను కూడా ఒక మాస్‌ పాటని పాడాను. ఈ పాట మాస్‌ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించే విధంగా వుంటుంది. శింబు సినీ ఆర్ట్స్‌లో 'కుర్రాడొచ్చాడు' సినిమా తర్వాత డైరెక్ట్‌గా రిలీజ అవుతున్న తెలుగు సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్‌ 8న గ్రాండ్‌గా రిలీజవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి చాలా పెద్ద హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

On September 8, Shimbu sick 'sarasudu' grand release 
Young charming hero Shimbu sick beauty of the stars, Andrea, adasarma crazy combo premasagaram 'tirajendar Shimbu Film Arts and jesanraj Films presentation, directed by benarspai pandiraj Tamil, Telugu language film tirajendar' sarasudu. Tamil film 'for the person entitled to collect over 27 Shimbu rilijai career was the number-one hit. Shimbu Film Arts' kurradoccadu "Expectations are good in this movie after rilijavutunna English. Shimbu sick premincukoni brekap The two story again, long after the film is very well liked. The middle of each of the romantic scenes are all too realistic. The film is to be connected to the yutki. Shimbu brother DR. The film became a superhit kuralarasan audio. All programs are completed in a grand theatrical release of the film in English is becoming the highest on September 8. 
Beautiful love story !! 
Speaking Shimbu hero - '' kama ',' Blank 'will go on to the subject of the Telugu superhit rilijai. And again after a short time, "sarasudu 'keep up with the image of the Telugu audience. The film was the biggest hit of my career in Tamil rilijai. English also 'kama', 'Blank' will be a blockbuster hit of the images have been so confident. After brekap our love is sick, I yutki with this film, which is the subject of which is connected to the phyamiliski. Excellent lavstorito director pandiraj 'sarasuduni was very well. Sick, Andrea, have perpharm adasarma excellent. Kural king my brother's music, background score super. Rilijki before the film is quite happy with his good Offers falls to me. Satyam Rajesh is a good response to the film kyarektarki sure, "he said. 
Yutki is well connected !! 
Tirajendar producer said - '' Shimbu Cine Arts banner 'kurradoccadu film's launch did Shimbu. Again the same banner "sarasudu 'image, built in English. Telugu, Tamil bailangvejlo built this picture. Collect over 27 crore in Tamil rilijai made this film. Dimanitaijesan was due to the late release of Telugu. On September 8, the date is it good for our image is now being released worldwide. Software backdrop romantic entertainer cesevidhanga this movie to be enjoyed by everyone. The words of the film, I wrote the songs. Kural our Chinnabbayi music was king. Me, Shimbu received. Now I want my son begs kural arasanni music director. If I introduce our kuralni Shimbu hero 'sarasudu, music director of the film was to introduce Shimbu. All the credit goes to simbuke. Variety is one of the film's songs. This song is sung in the melody Shimbu. I sang the song in a mass. The song is as urrutalugince Mass Audience. Shimbu Film Arts 'kurradoccadu' release, which is a direct Telugu film after film. The film was very well. On September 8, a grand rilijavutunna Telugu audience accepted this film would be a very big hit, "he said. 

Recent News