25 Dec,2017

జయహో రామానుజ లోగో ఆవిష్కరణ

స్వర్ణ భారతి క్రియేషన్స్ అద్వర్యం లో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం లో జయహో రామానుజా సినిమా యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది . లయన్ వెంకట్ గతంలో నీతోనే నేనునా, యువకులు, విజయానికి సిద్ధం , గల్లీ కురాళ్ళ, పైచాచి 2 , షాలిని సినిమాలు నిర్మించారు. 

జయహో రామానుజా చిత్రం గురించి మాట్లాడుతూ "భగవత్ రామానుజాల చరిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థాన నిర్మాణము, వెంకటేశ్వర స్వామి మహిమలు చూపిస్తున్నట్టు తెలిపారు.  ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు  జె ఎల్ శ్రీనివాసు హాలీవుడ్ లో బ్రతుకమ్మ పాట పడినందుకు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ రావటం తో వారిని ఘనంగా సత్కరించారు.   ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వేణు గోపాల  చారి తెలంగాణ సలహాదారుడు ఢిల్లీ ,  ప్రతాని రామకృష్ణ గౌడ్, కవిత  మరియు ఇతర ప్రముఖులు పాల్గున్నారు.

Recent News