కళ్యాణ్ రామ్ 118 క్లోజింగ్ కలక్షన్స్ 

31 Mar,2019

పటాస్ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తరువాత సినిమాలకు మరి సెలెక్టీవ్ గా చేస్తూ కొత్త ప్రయోగాలని రెడీ అవుతున్నాడు. తాజాగా అయన  నటించిన 118 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పైగా షేర్ ని సాధించింది . మార్చి 1న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి అయితే ఆ స్థాయి వసూళ్లు మాత్రం దక్కలేదు.  కళ్యాణ్ రామ్ సరసన అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే నటించగా కీలక పాత్రలో నివేదా థామస్ నటించింది . కెవి గుహన్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించాడు. మొత్తానికి 118 కేవలం హిట్ టాక్ తో సరిపెట్టుకున్నా కూడా వసూళ్ల పరంగా నిర్మాత హ్యాపీ. మరి ఆ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.  

గ్రాస్ లలో ..  

నైజాం           -   3. 95 కోట్లు 
సీడెడ్           -    1. 28 కోట్లు 
ఉత్తరాంధ్రా  -    1. 24 కోట్లు 
గుంటూరు     -       73 లక్షలు 
కృష్ణా             -       84 లక్షలు 
ఈస్ట్              -       63 లక్షలు 
వెస్ట్               -       50 లక్షలు 
నెల్లూరు         -       27 లక్షలు 
ఓవర్ సీస్      -       45 లక్షలు 
కర్ణాటక & రెస్ట్ ఆఫ్ ఇండియా -  85 లక్షలు 

మొత్తంగా కలిపి   -  10. 74 కోట్లు 

Recent Untold Stories