ఎఫ్ 2 సినిమా 33 డేస్ కలక్షన్స్

18 Feb,2019

వెంకటేష్, వరుణ్, తమన్నా, మెహ్రిన్ ముఖ్య పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 2 చిత్రం సంక్రాంతి సందర్బంగా జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పూర్తీ స్థాయి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగిన మిగతా చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. ముక్యంగా వెంకటేష్ నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలవడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. 25 రోజులు దాటినా కూడా ఈ సినిమా చాలా థియటర్స్ లో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతుంది. ముక్యంగా వందకోట్ల సినిమాల లిస్ట్ లో నిలవడం విశేషం. మరి ఎఫ్ 2 సినిమా 33 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి. షేర్ లలో .. వసూళ్ల పరంగా దాదాపు 110 కోట్లు అధిగమించడం విశేషం. 


Area     33 Days Collections 

Nizam      22.50 

Ceeded      8.51 Cr 

UA          10.20 Cr 

Guntur      5.50 Cr 

East          6.70 Cr 

West      4.10 Cr 

Krishna      5.10 Cr 

Nellore      1.95 Cr  

Andhra      14 Cr                                                                    

AP/TS      64.56 Cr 
 
ROI              2.25 Cr 

Karnataka   4.60 Cr             

Overseas    9.25 Cr             

Worldwide 79.31 Cr 

Recent Untold Stories