యాత్ర 5 రోజుల కలక్షన్స్

18 Feb,2019

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో మహి వి రాఘవ్ దర్శకత్వంలో మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన చిత్రం యాత్ర. ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మరి యాత్ర ఐదు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం .. 
 
Area     5 Days Collections 

Nizam     0.80Cr
 
Ceeded   1.20Cr 

UA         0.38Cr 

Guntur     0.96Cr 

East         0.25Cr 

West     0.34Cr 

Krishna     0.48Cr 

Nellore      0.33Cr     

AP/TS     4.74Cr 

R O I     0.45Cr 

Overseas    2 Cr valued (Own release by producer)    0.75Cr     

Total  6.28 Cr 

Recent Untold Stories