మిస్టర్ మజ్ను ముగింపు కలక్షన్స్

18 Feb,2019

అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో జనవరి 25న విడుదల అయినా మిస్టర్ మజ్ను డిసాస్టర్ ని మూట కట్టుకుంది. ఈ సినిమా కూడా అఖిల్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేకపోవడం విశేషం. అక్కినేని ఫామిలీ హీరోగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమాతోనే పరాజయాన్ని అందుకున్నాడు . దనతో పాటు రెండో సినిమాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన హలో కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మొత్తానికి హ్యాట్రిక్ ప్లాప్స్ తో అఖిల్ టెన్షన్ మీదున్నాడు. మరి మిస్టర్ మజ్ను క్లోజింగ్ వసూళ్లు ఎలా ఉన్నాయో చుద్ద్దాం ..  
షేర్ లలో .. 

Nizam: 3.90 కోట్లు,  

Ceded: 1.48  కోట్లు, 

Nellore: 0.41 కోట్లు, 

Krishna: 0.82  కోట్లు, 

Guntur: 1.20  కోట్లు, 

Vizag: 1.31  కోట్లు, 

East Godavari: 0.72  కోట్లు, 

West Godavari: 0.58 కోట్లు, 

Total AP & TS Share: 10.42  కోట్లు,  

Karnataka: 1.15  కోట్లు, 

USA: 0.75  కోట్లు, 

Rest: 0.50  కోట్లు, 

ప్రపంచ వ్యాప్తంగా .. మొత్తం షేర్ : 12.82  కోట్లు, 

Recent Untold Stories