సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సానికి మా శుభాకాంక్ష‌లు 

22 Feb,2019

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు పశుసంపర్ధక శాఖ‌ మంత్రిగా తలసాని శ్రీనివాసయాదవ్ రెండవసారి పదవీ భాద్యతలు చేపట్టారు.ఈ సంద‌ర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ను సభ్యులు ఆయ‌న‌కు అభినంద‌లు తెలిపారు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజా ,కోశాధికారి పరచూరి వెంకటేశ్వరరావు , జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ , కల్చరల్ కమిటీ ఛైర్మెన్ సురేష్ కొండేటి త‌దిత‌రులు త‌ల‌సాని ఛాంబ‌ర్ కు వెళ్ళి పుష్ఫ‌గుచ్చం ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తానూ తప్పకుండా కృషి చేస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

Recent News