ప్రేమ ముద్దుల్లో .. నయనతార

15 Feb,2019

ప్రేమలో లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న స్టార్  హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవడం ఒక్కటే బాలన్స్. ఇప్పటిదాకా బయటికి అధికారికంగా చెప్పకపోయినా ఫోటోలు చేష్టల ద్వారా తమ బంధాన్ని ప్రపంచానికి ఎప్పుడో చాటి చెప్పిన ఈ లవర్స్ మూడు మూళ్ళకు మాత్రం ఇంకా చాలా టైం ఉందని అంటున్నారు. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ జంట  రచ్చ చేసింది .  అందులో కొన్ని జ్ఞాపకాలను విగ్నేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు. 

Recent News