సై సైరా వీరారెడ్డి

13 Feb,2019

ప్రముఖ నటుడి జగపతిబాబు గురించి ప్రత్యేకనగా చెప్పాల్సింది ఏమిలేదు.  విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ-టర్న్ తీసుకున్న జేబీ ఒక్కసారిగా మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడమే కాకుండా సౌత్ భాషలన్నిటిలో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్ గా మారారు.  ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ  సందర్భంగా 'సైరా' టీమ్ ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.  "వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సైరా నుండి #వీరారెడ్డి డైనమిక్ లుక్ ను విడుదల చేస్తున్నాం. అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సై సైరా వీరారెడ్డి అంటూ అదిరిపోయేలా ఉందిగా జెబి లుక్.  

Recent News