అయోగ్య ట్రైలర్ తో దుమ్ము రేపుతున్న విశాల్

07 Feb,2019

విశాల్ కథానాయకుడిగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో 'అయోగ్య' రూపొందుతోంది. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇక కీలకమైన పాత్రలో పార్తీబన్ కనిపించనున్నాడు. తాజాగా  టీజర్ ను రిలీజ్ చేశారు.  విశాల్ పాత్రను చాలా స్టైలీష్ గా డిజైన్ చేసినట్టుగా టీజర్ ను బట్టి తెలుస్తోంది. తెలుగులో పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి ఇది రీమేక్. ఎన్టీఆర్ ను ఈ సినిమాలో పూరి కొత్త కోణంలో చూపించాడు. తమిళంలో విశాల్ విషయంలో వెంకట్ మోహన్ కూడా అదే పద్ధతిని అనుసరించినట్టుగా అనిపిస్తోంది.

Recent News