హైదరాబాద్ లో మహేష్ మైనపు విగ్రహం

08 Feb,2019

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం హైదరాబాద్ లో పెట్టనున్నారా ? అదేంటి ఆ మైనపు విగ్రహాన్ని పెట్టేది .. టుస్సాడ్ అనే లండన్ మ్యూజియం లో కదా ? అన్న డౌట్ వస్తుందా , మీరు అంటున్నది నిజమే .. అయితే మహేష్ విగ్రహం టుస్సాడ్ మ్యూజియం వల్లే పెడుతున్నది అయితే ఆ విగ్రహాన్ని ప్రజలు మహేష్ అభిమానులు చూసేందుకు వీలుగా .. హైద్రాబాద్ లోని మహేష్ బాబు ఏ ఎంబి మల్టి ప్లెక్స్ మాల్ లో ప్రదర్శనకు పెడుతున్నారట. ఆ తరువాత లండన్ లోని టుస్సాడ్ మ్యూజియం కు తరలిస్తారాట. సో మహేష్ ఫాన్స్ .. ఈ మంచి అవకాశం ఎందుకు మిస్ చేసుకుంటారు .. మహేష్ విగ్రహాన్ని చేసేందుకు రెడీ అవ్వండి.  

Recent News