తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన ముద్దుగుమ్మ సాక్షి చౌదరి. చాలా రోజుల క్రితమే హీరోయిన్ గా పరిచయం అయినా అడపా దడపా ఆఫర్లతో కెరీర్ ను నెట్టుకు వస్తుంది. వచ్చిన ప్రతి ఆఫర్ ను పూర్తిగా వాడేసుకుని మొత్తానికి అందాల ప్రదర్శణతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. కాని ఏ సినిమా కూడా ఈమెకు లక్ ను తెచ్చి పెట్టలేక పోయాయి. దాంతో సోషల్ మీడియా పై పడింది. సోషల్ మీడియా లో తన హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేసి జనాలను ఎంటర్ టైన్ చేస్తోంది. తాజాగా సాక్షి చౌదరి సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న అనుభవాలపై స్పందించింది. నా ఫొటోలకు మరియు వీడియోలకు జనాలు పిచెక్కి పోతున్నారు. ఆ పిచ్చితో నన్ను ఒక రాత్రికి రేటు ఎంత అంటూ అడుగుతున్నారు. కొందరైతే ఒక రాత్రికి కోటి రూపాయలు ఇస్తా వస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. నా ఇన్ బాక్స్ అంతా అలాంటి మెసేజ్ లతో నిడి పోయింది. నాకు అలాంటి ఆఫర్స్ ఇస్తున్న వారంతా కూడా మూర్ఖులు. నేను అమ్మకానికి లేను అనే విషయాన్ని వారు గుర్తించాలి. మరోసారి అలాంటి మెసేజ్ లు చేస్తే మాత్రం ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చింది. నా ఫొటోలు వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి ఎంటర్ టైన్ అవ్వండి అంతే తప్ప నన్ను మరీ చులకనగా పరిగణలోకి తీసుకోకండి అంటూ సూచించింది. ప్రస్తుతం ఈమె మాగ్నెట్ చిత్రంలో నటిస్తుంది. అసలు ఫోటోలు పెట్టడం ఎందుకు ఇలా అడిగించుకోవడం ఎందుకని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.