ధనుష్ అసురన్ గా వస్తున్నాడు

27 Jan,2019

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రానికి అసురన్ అనే టైటిల్ పెట్టాడు. నెగిటివ్ టైటిల్ తో ఆకట్టుకునేందుకు వస్తున్నాడు ధనుష్. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వెట్రి మారన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కలైపులి థాను నిర్మించిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Recent News