శోభిత ధూళిపాళ పేరు తెలియని ఈ జెనరేషన్ తెలుగు ఆడియన్స్ దాదాపు ఉండరు. 'గూఢచారి' లాంటి హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించడమే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచుగా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంక ట్రిప్ లో ఉన్న ఈ భామ అక్కడ ఒక బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు 'లంక యూ బ్యూటీ' అనే క్యాప్షన్ ఇచ్చింది. శ్రీలంకలో ఏ ఊరో.. ఆ బీచి పేరేంటో చెప్పలేదుగానీ బీచ్ నిజంగానే అందంగా ఉంది. కానీ ఫోటోలో బీచ్ కాదు అమ్మడి హాటు పోజు కదా హైలైట్ అయింది!