అందమైన జీవితం సెన్సార్‌ పూర్తి

19 Aug,2017

‘అందమైన జీవితం’ సెన్సార్‌ పూర్తి
    మేఘవర్ష క్రియేషన్స్‌ పతాకంపై, మయాళం లో సంచన విజయం సాధించిన ‘జొమోంటే సువిశేషంగాళ్‌’ చిత్రాన్ని అందమైన జీవితం పేరుతో తొగు ప్రేక్షకుకు అందిస్తున్నారు అభిరుచి గ నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. సత్యన్‌ అంతిక్కాడ్‌ ఈ చిత్రానికి దర్శకుడు.  ద్కుర్‌ సల్మాన్‌, అనుపమ పరమేశ్వరన్‌, ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాను పూర్తి చేసుకుని విడుదకు సిద్ధంగా వుంది. 
    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ’ఇదొక వ్‌ అండ్‌ ఫ్యామిలీ సెంటిమెంట్‌ మూవీ. తండ్రీకొడుకు మధ్య అనుబంధాన్ని, ప్రేమికు మధ్య వుండే ప్రేమని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమే అందమైన జీవితం. సంగీతానికి మంచి ఇంపార్టెన్స్‌ వున్న మ్యూజికల్‌ హిట్‌ చిత్రమిది. మయాళం లో ఈ చిత్రం 50 కోట్ల క్లబ్‌ లో నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాు పూర్తయ్యాయి. క్లీన్‌ యు సర్టిఫికెట్‌ వచ్చింది. ఈ నెలాఖరున సినిమాని ప్రేక్షకు ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాం..అని అన్నారు. ద్కుర్‌ సల్మాన్‌, అనుపమ పరమేశ్వరన్‌, ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్‌, మాటు: ఘంటసా రత్నకుమార్‌, ఎడిటింగ్‌: ఈ. ఎమ్‌. నాగేశ్వరరావు, ఫోటోగ్రఫీ: ఎస్‌. కుమార్‌, పాటు: శ్రీరామమూర్తి, నిర్మాత: పత్తిపాటి శ్రీనివాసరావు, దర్శకత్వం: సత్యన్‌ అంతిక్కాడ్‌.  

Recent News