పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ సెక్స్ బాంబ్ 

30 Nov,2018

బాలీవుడ్ సెక్స్ బాంబు .. రాఖి సావాన్త్  పెళ్ళికి సిద్ధమైంది ? వచ్చే నెల చివర్లో వివాహం చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమెను పెళ్లి చేసుకునేది ఎవరో తెలుసా .. దీపక్ లాల్. దీపక్ లాల్ కూడా సోషల్ మీడియా సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్నాడు. వీరిద్దరూ ఒకరిని మించి మరొకరు నానా రచ్చ చేయడంలో ముందుంటారు. తాజాగా రాఖి తన ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో రాఖి పలు వ్యవహారాలపై కామెంట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తుంది . తాజాగా నానా పాటేకర్ కు మీటు విషయంలో సపోర్ట్ కూడా ఇచ్చింది. అయితే ఈమె పెట్టిన వీడియోస్ పై నెటిజన్స్ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు. దీపక్ తో పెళ్లి అనగానే .. ఇంకొందరు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు .. దీపక్ లాంటి వెస్ట్ బ్యాచ్ ని పెళ్లి చేసుకోవడం ఏమిటో మా ఖర్మ అంటూ స్పందిస్తున్నారు జనాలు. 

Recent News