ఫిబ్రవరి లో విడుదల కు సిద్ధం అని ప్రకటించిన రాజరథం సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తుంది. రంగితరంగ సినిమా తో కన్నడ లో సంచలన విజయం సాదించిన అనుప్ భండారి తెలుగులో మాత్రం బాలారిష్టాలు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ను మార్చి లో విడుదల చేయ నున్నట్లు తెలుస్తోంది