క్యూబ్ - యు ఎఫ్ ఓ లాంటి డిజిటల్ సినిమా సంస్థలు ఏకపక్షంగా ధరలు పెంచటం మరియు మిగతా రాష్ట్రలలో కంటే ఇక్కడ అధికంగా రెంట్ వసూలు చేయటాన్ని నిరసిస్తూ మార్చ్ ఒకటి నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ లు మూసివేయాలన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి దక్షిణ భారత చలనచిత్ర చిత్ర సమాఖ్య మద్దతు ప్రకటించింది. ఈరోజు జరిగిన సమావేశం లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి మద్దతు తెలియ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
The South Indian Film Chamber of commerce has unanimously resolved to support our Film Chamber resolution for stopping releases from 1-3-2018 to protest against the monopolistic attitude of Digital Service Providers. Telugu Film Chamber of Commerce.