శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం శెరవేగంగా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.
అయితే ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు వేడుక సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు అందరు చిరంజీవి గారి పుట్టిన రోజు వేడుకను షూటింగ్ లొకేషన్ లో ఒక పండగల జరుపుకున్నారు. కేక్ ని కట్ చేసి మెగా స్టార్ చిరంజీవి గారికి జన్మదిన శభాకాంక్షలు తెలియజేసారు.
నటి నటులు :
బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా
విజయ్ రాజా, శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, చమ్మక్ చంద్ర, మిర్చి హేమంత్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, గడ్డి సుబ్బా రావు, రాజేంద్ర కుమార్, కోట యశ్వంత్ తదితరులు.
కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని సింగ్
ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్
కో డైరెక్టర్ : ప్రకాష్
కాస్ట్యూమ్ : ఎల్ . కిశోరె కుమార్
ఎడిటర్ :వినోద్
పి ఆర్ ఓ : హర్ష
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
నిర్మాత : తూము నరసింహ పటేల్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్