Q.సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ?
A. నా పేరు శ్రీనివాస్ నేను వరంగల్ లో బిజినెస్ చేసుకుంటున్నాను..సినిమా ఆర్టిస్టు అవుదామని హైదరాబాద్ వచ్చాను..5 సినిమాల లో ఆక్ట్ చేసాను..ఫ్రెండ్స్ సపోర్ట్ తో @ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే సినిమా తీసాను..చాలా మంది కి చూపించాను..చిన్న బడ్జెట్ సినిమాలకి ఆదరణ తక్కువ గా ఉండటం వలన..బిజినెస్ జరగలేదు..డిస్ట్రిబ్యూటర్స్.. ప్రింట్స్ అండ్ పబ్లిసిటీస్ పెడటతను అన్నారు..థియేటర్స్ ఇబ్బంది.నెంబర్ ఆఫ్ సినిమాల విడుదల dates దొరకక విడుదల చేయలేదు..పబ్లిసిటీ కి 20 లక్షల ఖర్చు పెట్టాలి..రిటర్న్స్ వస్తుంది అని గ్యారంటీ లేక నేను విడుదల చేయలేదు..
సడన్ గా ఒక రోజు రాంగోపాల్ వర్మ క్లైమాక్స్ ATT ద్వారా విడుదల చేయటం చూసి..ఇంకా ఎవరైనా ATT పెడతారా అని ఎదురుచూస్తున్న సమయంలో భీమవరం టాకీస్ వారు ATT పెడతాను అన్నప్పుడు నేను రామ సత్యనారాయణ గారిని కలిశాను...నేను నా సినిమాల కోసం మాత్రమే ATT పెట్టుకున్నాను అన్నారు...మా సినిమా 1ST ATT సినిమా గా పెట్టండి ప్రాయోగం చేయండి అని రిక్వెస్ట్ చేసాను..ఇచ్చిన .మాట ప్రకారం ఆయన సినిమాను కూడా ప్రక్కన పెట్టి మా సినిమా 12 వ తేదీన 10 గం.లకు విడుదల చేస్తున్నారు..11 గం.లకు శివ 143 విడుదల చేస్తున్నారు..
నా లాంటి చిన్న సినిమాకి ఇదీ 100% కరెక్ట్ వేదికగా భవించుతున్నాను... నాకు ఒక పైసా ఖర్చు లేదు ఎంత వస్తే అంతా నాకు ప్రాఫిట్..2 వదీ..నేను ఖర్చు పెట్ట వలసిన పబ్లిసిటీకి 20 లక్షలు అక్కరలేదు.. ఇది మంచి శుభపరిణామం నా లాంటి వాళ్లకు కచ్చితంగా ATT గుడ్..ఇలాంటి వి ఇంకా 20 ATT లు వస్తాయి..ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ఉపయోగ పడే సినిమాలు తీస్తాను..