జెర్సీ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకు నిర్మాత రెడీ

21 Apr,2019

యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి జెర్సీ తో క్రిటిక్స్ ను సైతం మెప్పించి స్టార్ డైరెక్టర్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకున్నాడు.

ఇక ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రొడ్యూసర్ ఎన్ వి ప్రసాద్ బ్యానర్ లో చేయనున్నాడట. 

నిజానికి మళ్ళీరావా తరువాత ఎంవి ప్రసాద్ తోనే చేయాల్సి వుంది అందుకోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారట కానీ కొని కారణాల వల్ల తన రెండవ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ లో చేశాడు గౌతమ్.

గౌతమ్ జెర్సీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తరువాత స్క్రిప్ట్ పూర్తి చేసి స్టార్ హీరోకి కథ వినిపించనున్నాడు.

Recent News