డర్టీ అంటూ రెచ్చిపోయిన పూనమ్ పాండే

03 Apr,2019

పూనమ్ పాండే  .. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో షాకులిస్తున్న ఈ భామ ఫోటోలు అయిపోయాయేమో .. తాజాగా వీడియోలు పోస్ట్ చేస్తుంది. ముఖ్యంగా తన వీడియోస్ చూసి డర్టీ పండగ చేసుకొండని చెబుతుంది. ఈ మద్యే తన నగ్న వీడియోస్ పోస్ట్ చేస్తూ నానా రచ్చ చేస్తున్న పూనమ్ తన హాట్ వీడియోస్ చూడాలంటే పూనమ్ పాండే యాప్ వేసుకోండి అని చెబుతుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో అయితే ఈ అమ్మడు ఫొటోలతో నిండిపోయి పొగలు వచ్చేస్తున్నాయి.  

తన యాప్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారి : "డర్టీ " పేరుతొ  ప్రమోషన్ చేసుకుంటుంది. మొత్తానికి సినిమాలు లేకపోవడమతొ కనీసం ఇలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  
 

Recent News