గ్లామర్ షోలతో షాకిస్తున్న నితిన్ హీరోయిన్

01 Apr,2019

టాలీవుడ్ లోకి కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాతో  ఎంట్రీ ఇచ్చిన యామి గౌతమ్ గుర్తుందిగా .. హీరోయిన్ గా కంటే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా బాగా పాపులర్ అయిన యామి గౌతమ్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. అందానికి  అందం, నటన పుష్కలంగా ఉన్న ఈ అమ్మడికి అదృష్టమే లేదనుకుంటా  .. చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవ్వడంతో యామికి కొత్త అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దాంతో సినిమా ఛాన్సులు తగ్గాయి. అయినా సినిమాల్లో అవకాశాలు కొట్టేయాలన్న ఆలోచనతో ఈమె అప్పుడప్పుడు గ్లామర్  షో లతో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. యామి హాట్ ఫోటోలు చుసిన జనాలంతా షాక్ అవుతున్నారు .. బాబోయ్ యామి .. ఏంటి గ్లామర్  అంటూ !! పలు మ్యాగజైన్స్ కోసం హాట్ హాట్ అందాలు ఆరబోసి అవకాశాలు పట్టేయాలని చూస్తున్న ఈ అమ్మడికి ఈ విషయంలో తీవ్ర నిరాశ మిగులుతూనే ఉంది.  కొత్త సినిమాలైతే రావడం లేదు. నువ్విలా, గౌరవం, యుద్ధం శరణం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి సినిమాలు చేసింది యామి. హిందీలో కూడా రెండు మూడు సినిమాలు చేసినా పరిస్థితి అలాగే ఉంది.

Recent News