నెక్స్ట్ సినిమా పై ప్రభాస్ ఫోకస్

21 Mar,2019

బాహుబలితో ఇంటర్నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో దాదాపు పూర్తీ కావొచ్చింది. దాంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడు. జిల్ ఫేమ్  రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. దీనికోసం  అన్నపూర్ణా స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ కూడా వేశారు.  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలో పూర్తీ చేసి త్వరలోనే విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 

Recent News