విశాల్ సరసన తమన్నా

17 Mar,2019

మిల్కీ బ్యూటీ తమన్నా మల్లి వరుస విషయాలతో జోరుమీదుంది .. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్న ఈ అమ్మడు  తాజాగా విశాల్ సరసన మరో సినిమాలో నటించడానికి కూడా ఓకే చెప్పింది. ఇప్పటికే సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో విశాల్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా మరో చిత్రంలో నటించే అవకాశం కూడా వచ్చింది. నూతన దర్శకుడి దర్శకత్వంలో ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

Recent News