మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం గ్యాంగ్ లీడర్ టై టిల్ ను చాంబర్ లో 6.నెల ల క్రితమే రీజిస్టరు చేయించడం జరిగింది. నేను చిరంజీవి గారి వీరాభిమాని ని ఆ టైటిల్ అనుకున్న తర్వాతనే కథ రెడీ చేశాం. ఈలోపు చట్ట విరుద్దంగా టైటిల్ ను కాజెసే ప్రయత్నం చేసారు. ఈవిషయాన్ని చాంబర్ పెద్దల ముందుకు తీసుకొచాము. ఆరు నురయినా గ్యాంగ్ లీడర్ టైటిల్ తో సినిమా నిర్మిస్తామని హీరో.నిర్మాత మోహన్ కృష్ణ అన్నారు.శుక్రవారం ఫిల్మ్ చాంబర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు. .మాణిక్యం మూవీస్ పతాకంపై నిర్మిస్టున్న చిత్రానికి గ్యాంగ్ లీడర్ టైటిల్ ను రీజిస్టరు చేయించాం. ఉగాది నుండి గోదావరి జిల్లాల లో 40.రోజుల పాటు షూటింగు ప్లాన్ చేసాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిరంజీవి గారి పుట్టిన రోజు కానుక గా ఆగస్ట్ 22.న. ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము. చిరంజీవి గారి టైటిల్ ప్రకటించగానే మంచి రెస్పాన్సూ వచింది. . టైటిల్ హుందా తనానికి ఎక్కడా భంగం కలిగించకుండా చిత్రం నిర్మిస్తాము. దేశానికి వెన్నుముక అయిన రైతు ఎదుర్కొంటున్న సమస్య ల పై ఈచిత్ర కధనం ఉంటుంది. మెగా ఫ్యామిలీ అడిగితే సంతోషం గా ఈ టైటిల్ ఇస్తాను. మరోకరికి ఇచ్చే సమస్య లేదు. అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ. 1991 చిరంజీవి చేసిన సూపర్ హిట్ చిత్రం గ్యాంగ్ లీడర్. హీరో మోహన్ తో ఏడాదిగా ఈ సినిమా పై వర్క్ చేస్తున్నాను...టైటిల్ పూర్తి హక్కులు మాణిక్యం మూవీస్ వి. ఇంకా ఈ సమావేశం లో కెమెరామాన్ మురళి . నటుడు ఆర్య మాట్లాడారు.