'RX100' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పాయల్ అంతటితో ఆగడం లేదు. ఈ జెనరేషన్ బ్యూటీల దారిలోనే హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు సమ్మర్ సీజన్ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వేసవిని కంటిన్యూ చేసే క్రమంలోనే ఈమధ్య ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో తీసుకున్నది ఆంగ్రియా అనే క్రూజ్ పైన. ఈ హాట్ ఫోటోషూట్ ఎందుకనుకున్నారు? మిస్సా మోర్ క్లోతింగ్ అనే టెక్స్ టైల్ బ్రాండుకు ఈ పాప అంబాజిడర్. అందుకే ఆ బ్రాండ్ దుస్తులు ధరించి ఫోటోషూట్ లో పాల్గొంది. పైగా ఆన్లైన్లో షాపింగ్ చెయ్యండి.. 15% డిస్కౌంట్ పొందండి అని ఆఫర్ కూడా ఇచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోషూట్ జరిగింది.