29 Aug,2017

అక్టోబ‌ర్‌లో `దేవిశ్రీ ప్ర‌సాద్‌`

ఆర్‌.ఒ.క్రియేష‌న్స్, య‌శ్వంత్ మూవీస్ ప‌తాకాల‌పై సంయుక్తంగా  భూపాల్, మ‌నోజ్ నంద‌న్‌,పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న చిత్రం `దేవిశ్రీ ప్ర‌సాద్‌`. స‌శేషం, భూ చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించారు. ఇందులో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.  సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ....

చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ - ``మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్‌ను టెన్ మిలియ‌న్ ప్రేక్ష‌కులు వీక్షించారు. ఓ చిన్న సినిమాకు ఇంత ఆద‌ర‌ణ రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మంచి మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సినిమా సాగుతుంది. సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. 

Devi Sri prasad 'in October

Arokriyesans, Yashwant Movies banner jointly Bhopal, Manoj Nandan, Pooja Devi Sri Ramachandran prasad 'main cast film. Pending, flower images rupondutonna thriller directed by director Mr. Kishore divenkates entertainer, arviraju, built Aakrosh. Dhanraj played a key role in the popular comedian. The film is scheduled for release. The ....

Chitra said the director, producers - as in `` our devisriprasad scene is very interesting. Manoj Nandan basically, Bhopal, Dhanraj, this thriller revolving around the worship Ramachandran Engaging each scene is great. Alredi released teaser got good response. Ten million viewers watched the teaser social media. A short film was so excited to be out of favor. A message, go to the cinema entertainment. Cestunnam said the film was released in October.

 

Recent News