హ్యాట్సాఫ్ టూ ఎన్టీఆర్ యాంకరింగ్ బాస్, బిగ్‌బాస్, లేడీ బాస్ వంటి బాస్ బేస్డ్ టైటిల్స్ పెద్ద తెరకు అచ్చిరాలేదేమోగానీ ప్రస్తుతం చిన్న తెరమీద సంచనం సృష్టిస్తుంది ‘బిగ్‌బాస్’ అనే రియాలిటీ షో.. రియాలిటీ షో కాన్సెప్ట్‌తో పెద్దంతగా పరిచయం లేకపోవడంతో తొగు ఆడియెన్స్ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఇదొక ప్లాప్ షో అనీ, ఎన్టీఆర్ లాంటి స్టార్ చేయాల్సిన షో కాదని సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ మార్కు పడ్డాయి. కానీ వారం తిరిగొచ్చేలోపు కళ్ళు బైర్లు కమ్మే రేటింగ్‌తో హిస్టారికల్ వ్యూయర్షిప్ను సాధించింది ‘బిగ్‌బాస్’.
ఇక ‘బిగ్‌బాస్’ కాన్సెప్ట్‌తో అందులోని హవుస్మేట్స్తో మ్లెమ్లెగా కనెక్ట్ అయిన ఆడియన్స్ ఎన్టీఆర్ యాంకరింగ్‌కు మాత్రం తొలి ఎపిసోడ్‌తోనే కనెక్ట్ అయిపోయారు. యాక్టింగ్‌లో నవరసాు పండిరచగడని పేరున్న ఎన్టీఆర్ యాంకరింగ్‌లో కూడా అన్ని ఎమోషన్స్ పండిస్తూ తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. ఆ స్పాంటెనిటీకి, ఆ స్పోర్టివ్ స్పిరిట్‌కి, ఆ కమాండ్‌కు, ఆ సెన్సాఫ్ హ్యూమర్‌కు ఆ డ్రస్సెన్స్కు ఇలా ఒకటేమిటి ఇందులో ఎన్టీఆర్ ప్రతి కదలికకూ, ప్రతి మాటకూ ఫిదా అయిపోతున్నారు జనం. వెల్కమ్ అడ్రసింగ్లో, ఎలిమినేషన్ అనౌన్స్మెంట్లో, ఇంటి సభ్యుకు టాస్క్ు ఇవ్వడంలో, వారిని అభినందించటంలో, చురకు వేయటంలో, చివరకు బ్రేక్స్ చెప్పడంలో కూడా తనదైన స్టయిల్‌ను, స్టామినాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు ఎన్టీఆర్. ఒక రీజనల్ లాంగ్వేజ్ రియాలిటీ షో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రేంజ్ రేటింగ్స్‌ను టచ్ చేస్తుందంటే దానికి ఎన్టీఆర్ చేస్తున్న స్పెల్ బౌండిరగ్ యాంకరింగే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అందుకే ‘బిగ్‌బాస్’ సక్సెస్ విషయంలో ఎన్టీఆర్ కంటే అతన్ని సెలెక్ట్ చేసుకున్న ‘మా స్టార్’ యాజమాన్యాన్ని అభినందించాలి.
` ప్రభుబాస్, బిగ్‌బాస్, లేడీ బాస్ వంటి బాస్ బేస్డ్ టైటిల్స్ పెద్ద తెరకు అచ్చిరాలేదేమోగానీ ప్రస్తుతం చిన్న తెరమీద సంచనం సృష్టిస్తుంది ‘బిగ్‌బాస్’ అనే రియాలిటీ షో.. రియాలిటీ షో కాన్సెప్ట్‌తో పెద్దంతగా పరిచయం లేకపోవడంతో తొగు ఆడియెన్స్ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఇదొక ప్లాప్ షో అనీ, ఎన్టీఆర్ లాంటి స్టార్ చేయాల్సిన షో కాదని సోషల్ మీడియాలో విపరీతంగా నెగటివ్ మార్కు పడ్డాయి. కానీ వారం తిరిగొచ్చేలోపు కళ్ళు బైర్లు కమ్మే రేటింగ్‌తో హిస్టారికల్ వ్యూయర్షిప్ను సాధించింది ‘బిగ్‌బాస్’.

` ప్రభు