01 Sep,2017

  మెస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు గారు వాయిస్ ఓవ‌ర్ తో 
                           ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 15న  "ఉంగరాల రాంబాబు"  గ్రాండ్‌విడుద‌ల‌
 
సునీల్ హీరోగా, మియాజార్జ్ జంట‌గా,  క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన  చిత్రం ఉంగరాల రాంబాబు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల కానుంది.  ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెర‌కెక్కంచిన‌ ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ న‌టించిన గ‌త‌ చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ త‌ర‌హ కామెడి , క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపిస్తాయి.  కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అని చెప్పాలి. 
 
మెస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌టం ఉంగ‌రాల‌ రాంబాబు కి ప్ర‌ధాన‌మైన హైలెట్‌
 
2017 సంవ‌త్స‌రం మెద‌లు కొని దిల్ రాజు నిర్మాత‌గా శ‌త‌మానం భ‌వ‌తి, నెను లోక‌ల్‌, డి.జె, ఫిదా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాలు సాధించి స‌క్స‌స్‌ని కేరాఫ్ గా మార్చుకున్నారు. ఓ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయాల‌న్నా, ప్రోడ్యూస్ చేయాల‌న్నా ఆ చిత్రం లో ఎంతో విష‌యం వుంటే కాని దిల్ రాజు ఇన్ వాల్వ్ అవ్వ‌రు. ఇదిలా వుంటే అస‌లు వాయిస్ ఓవ‌ర్ అంటే ఏ హీరోతోనో లేదా ఏ ఫ్యామ‌స్ ఆర్టిస్ట్ తోనే చెప్పించుకుంటారు. కాని మెట్ట‌మెద‌టి సారిగా నిర్మాత దిల్ రాజు గారితో చెప్పించుకొవ‌టం విశేషం.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ముందుగా మా చిత్రానికి అడిగిన వెంట‌నే వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి అంగీక‌రించిన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గారికి ధ‌న్య‌వాదాలు. దిల్ రాజు గారితోనే చెప్పించ‌డానికి ఓ ప్ర‌త్యేఖ‌మైన కార‌ణం వుంది. అది సెప్టెంబ‌ర్ 15న చిత్రం చూడాల్సిందే. అలాగే దర్శకులు క్రాంతి మాధవ్ అనుకున్న క‌థ‌ని చాలా బాగా తెర‌కెక్కించారు. కామెడి అంటే ఏదో సెప‌రేట్ గా వ‌చ్చే ట్రాక్ లు కాకుండా క‌థ‌లో ఇమిడే అంత‌గా రాసుకున్నారు. అంత‌కు మించి బాగా తీసారు. ప్ర‌కాష్ రాజ్ గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే డైలాగ్ ఈ దేశాన్ని ఆలోచింప‌జేసే విధంగా వుంటుంది. చిత్రం మెద‌టి భాగం కామెడిగా సాగుతూ రెండ‌వ భాగంలో కామెడి రెండింత‌లు పెర‌గ‌ట‌మే కాకుండా ప్ర‌తి డైలాగ్ ప్ర‌తిఓక్కిరిని ఆలోచింప‌జేసే విధంగా వుంటుంది. చాలా సంవ‌త్స‌రాల త‌రువాత  సునిల్ పాత్ర న‌వ్విస్తూ ఆలోచింప‌జేసే విధంగా వుంటుంది. విడుద‌ల చేసిన అన్ని పాట‌లు చాలా ప్రేక్ష‌కాద‌ర‌ణ పోంద‌టం చాలా ఆనందంగా వుంది. హీరోయిన్ గా మియాజార్జి పాత్ర‌కి విలువ వుంటుంది. గ్లామ‌ర్ తో పాటు ఫెర్‌ఫార్మెన్స్ ని చించేసింద‌నే చెప్పాలి. అలాగే దుబాయ్ లో చేసిన సాంగ్స్ అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి. ఈ చిత్రం త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంది. వినోదాన్ని , విజ్ఙానాన్ని క‌లిపి తెర‌కెక్కించిన చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. అలాంటి చాలా మంచి పాత్ర‌ల్లో న‌టించిన‌ ప్ర‌కాష్‌రాజ్ , పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, ఆలీ, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర లు న‌ట‌న ఈ చిత్రానికి ప్ర‌త్య‌ఖంగా నిలుస్తుంది. ఈచిత్రాన్ని అన్ని కార్క‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నాము. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్విస్తుంద‌ని న‌మ్ముతున్నాం. అని అన్నారు.
 
నటీ నటులు - సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున
 
సాంకేతిక వర్గం
మ్యూజిక్ - జిబ్రాన్
లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ - వెంకట్
డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి - భాను మాస్టర్
పబ్లిసిటీ - ధని 
పిఆర్ఓ - ఏలూరు శ్రీను, 
                                        బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్
                              ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి
                                డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్

 

With Dil Raju Voice Over “Ungarala Rambabau” Grand Release On Sep 15
Sunil and Mia George starrer “Ungarala Rambabau” directed by Kranthi Madhav is all set to release worldwide grandly on September 15th. Paruchuri Kireeti who made several successful films has produced the movie under United Kireeti Movies Ltd Banner. The film that will have all commercial ingredients and made with high production standards will be a special movie in Sunil’s career. Sunil mark comedy, Kranthi Madhav mark making and Sarvesh Murari’s cinematography are going to be highlights.
 
Above all, most successful producer Dil Raju who delivered continuous hits under his production banner this year such as Shatamanam Bhavati, Nenu Local, DJ and Fidaa gave voice over for “Ungarala Rambabau” which is a major highlight. Usually, Dil Raju won’t show much interest whether to produce or distribute a film, until it has potential material. Actually, filmmakers prefer to choose star hero or popular artist to give voice over for their films, but for the first time Dil Raju lent voice over.
 
Speaking on the occasion, producer Kireeti said, “I first thank Dil Raju for accepting to give voice over for our film “Ungarala Rambabau”. We have a special reason for roping in Dil Raju to lend voice. You’ll get clarity on this on September 15th. Likewise, director Kranthi Madhav made it as a complete entertainer. He didn’t pen special comedy tracks and fun will generate as part of story. Prakash Raj’s dialogues will be thought-provoking. While first half is full fun, entertainment will be doubled in second half. Besides providing laughter, Sunil’s character will have other shade as well. I’m very much pleased with immense response for all the songs. Heroine Mia George’s role will have good importance. Besides oozing oomph, she also got to perform in the film. I’m sure that this movie is going to become a super hit. In the past as well, films which equally provide entertainment and knowledge turned out as hits. Prakash Raj, Posani Krishna Murali, Vennela Kishore, Ali, Ashish Vidyarthi, Raja Ravindra’s performance will be remembered for long time. “Ungarala Rambabau” will complete all the formalities and it will grace theaters on September 15th. It will definitely amuse all section of audiences.”
 
Artists: Sunil, Mia George, Prakash Raj, Posani Krishna Murali, Ashish Vidyarthi, Ali, Vennela Kishore, Rajiv Kanakala, Raja Ravindra, Madhu Nandan, Prabhas Sreenu, Thagubothu Ramesh, Duvvasi Mohan, Sattanna, Chitram Srinu, Satyam Rajesh, Vijay Kumar, Nalla Venku, Ananth, Mirchi Hemant, Imax Venkat, Ramana Reddy, Sri Harsha, Sivan Narayana, Master Hansik, KL Prasad, Gemini Prasad, Manichandana, Hari Teja, Maulika, Midhuna.

Recent News