టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సొట్టబుగ్గల తాప్సి బాలీవుడ్‌లో మంచి మంచి కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతుంది నటి తాప్సీపొన్ను. తాజాగా ఈ సుందరి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోని పోస్ట్ చేసింది. ఫ్రాక్ వేసుకుని కింద కూర్చుని ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ భామ. గౌను మెడ మరీ డీప్‌గా ఉండటంతో ఎద అందాలు బహిర్గతమయ్యాయి. బ్లాక్ అండ్ వైట్‌లో అదరగొట్టింది.