`రక్తచరిత్ర` గాళ్ రాధికా ఆప్టే గత కొంతకాలంగా సౌత్ సినిమాకి దూరంగా ఉన్నా ఉత్తరాదిన ఏదో ఒక రూపంలో ఇలా నిరంతరం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ.. వెబ్ సిరీస్.. లఘు చిత్రం .. ఫీచర్ ఫిలిం అంటూ ఎడా పెడా ఏ ఛాన్స్ దొరికినా తనని తాను ఆవిష్కరించుకుంటోంది. ప్రొఫెషనలిజం అన్న పదానికి చిరునామాగా మారుతోంది.
`లస్ట్ స్టోరీస్` లో రాధికను చూడకపోయినా కుర్రాళ్లు లస్ట్ ఫీలయ్యే సన్నివేశం కనిపిస్తోంది. మొత్తానికి తనలో ఏమాత్రం గ్లామర్ తగ్గలేదంటూ నానా హంగామా చేస్తున్న రాధికా ఆప్టే ..