ఒలింపిక్స్ బంగారు పతకంలో... 92.5 శాతం వెండి ఉంటుంది
ఇంగ్లీషు భాషలో ఎక్కువగా పలికే పదాలో రెందో స్థానంలో ఉంది.
‘యూ’ (నీవు మీరు).మొదటి స్థానంలో ‘ఐ’ (నేను) ఉంది.
‘లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్’ సిద్దాంతంను కనుగొన్నపుడు సర్ ఐజాక్ న్యూటక్ వయసు 23 సంవత్సరాలు .
అరవయ్యెాదశకంలో అమెరికా అధ్యుక్షుడిగా ఉన్న జాన్ ఎఫ్ కెన్నెడీ..కేవలం 20 నిమిషాల్లోనే నాలుగు దిన పత్రికను అత్యంత వేగంగా చదవగలిగే సామర్ధ్యం ఉన్నవాడిలా ఘనత గడించాడు .
మనిషి కపాంలో 27 ఎముకలుంటాయి . ఐ.క్యూ ఎక్కువగా ఉన్నవారు అత్యధికంగా కలలుగంటారు.
రాత్రిళ్లు మనకొచ్చిన కలలో... దాదాపు 90 శాతం వరకు మనం మర్చిపొతాం.
మనిషి మెదడు పగలు కంటే రాత్రిళ్లే ఎక్కువ చురుకుగా ఉంటుంది. అంతేకాదు.. రాత్రిళ్లు ఆలోచనా శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది.
టూత్ బ్రష్ ను చైనియులు 1498 లో కనుగొన్నారు.
ప్రపంచంలో ప్రతి ఐదుగురు వైద్యుల్లో... ఒకరు రష్యాకు చెందినవారు.
బీరును అత్యధికంగా లగించేసే మగవారున్న దేశంగా చెక్ ప్రధమ స్థానంలో ఉంది.
‘ ఛీజ్ ’ అత్యధికంగా తినే దేశం`‘ఫ్రాన్స్’ మనదేశ ఏనుగు చెవుకన్నా, ఆఫ్రీకా దేశా ఏనుగు చెవు పెద్దవిగా వుంటాయి