కలక్షన్స్ అదరగొడుతున్న విధేయ రామ

12 Jan,2019

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ నిన్న సంక్రాంతి పండగ సందర్బంగా విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. నిజానికి సినిమా విడుదల  రోజు మొదటి షో పై భిన్నమైన టాక్ వినిపించినప్పటికీ వసూళ్లు ఈ రేంజ్ లో ఉండడం సంచలనం రేపుతోంది. విధేయ రాముడిగా రామ్ చరణ్ పూర్తిస్థాయి మాస్ యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే రికార్డ్ స్థాయిలో వసూళ్లు అందుకోవడం విశేషం. మరి ఈ విద్వాంస రాముడి మొదటి రోజు వసూళ్లు  ఎలా ఉన్నాయో చూద్దాం .. 

 మొదటి రోజు వసూళ్లు గ్రాస్ లలో .. 
నైజాం         : 5.08 కోట్లు
సీడెడ్         : 7.15 కోట్లు
ఉత్తరాంద్ర  : 2.45 కోట్లు
ఈస్ట్             : 2.05 కోట్లు
వెస్ట్              : 1.83 కోట్లు
గుంటూరు    : 4.17 కోట్లు
కృష్ణ             : 1.45 కోట్లు
నెల్లూరు        : 1.69 కోట్లు

మొత్తంగా  : 25.87 కోట్లు 

Recent Old Stories

LATEST NEWS

ACTRESS GALLERY