2. 0 మొదటి రోజు వసూళ్లు  

30 Nov,2018

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం   గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్- రజని హ్యాట్రిక్ కాంబో.. భారీ బడ్జెట్ సై ఫై చిత్రం కావడంత ఈ సినిమాపై చాలా హైప్ ఉంది. మరోవైపు ఇండియాలో ఎలాంటి క్రేజీ ప్రాజక్టు రిలీజ్ అవుతున్నా 'బాహుబలి' కలెక్షన్స్ ను క్రాస్ చేస్తుందా లేదా తెలసుకోవాలనే  ఇంట్రెస్ట్ కూడా చాలామందిలో ఉంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 12.69  కోట్ల షేర్ వసూలు చేసింది.  రజనీకాంత్ సినిమాల్లో మాత్రం ఇదే కెరీర్ బెస్ట్ ఫిగర్.  
నైజాం - 4. 74కోట్లు,

సీడెడ్ 1. 98కోట్లు,

ఉత్తరాంధ్రా - 1. 66కోట్లు,

ఈస్ట్ - 1. 00కోట్లు,

వెస్ట్ - 0. 76కోట్లు,

కృష్ణా - 0. 75కోట్లు,

గుంటూరు - 1. 12కోట్లు,

నెల్లూరు - 0. 73కోట్లు,

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి  - 12 . 69 కోట్లు షేర్ వసూలు చేసింది. 

Recent News