పాయల్ ప్యాషన్ అంటున్న ఆర్ ఎస్ భామ 

08 Mar,2019

'RX100' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ పాయల్ రాజ్ పుత్.  మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పాయల్ అంతటితో ఆగడం లేదు. ఈ జెనరేషన్ బ్యూటీల దారిలోనే హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు సమ్మర్ సీజన్ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.  ఈ వేసవిని కంటిన్యూ చేసే క్రమంలోనే ఈమధ్య ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటో తీసుకున్నది ఆంగ్రియా అనే క్రూజ్ పైన.   ఈ హాట్ ఫోటోషూట్ ఎందుకనుకున్నారు? మిస్సా మోర్ క్లోతింగ్ అనే టెక్స్ టైల్ బ్రాండుకు ఈ పాప అంబాజిడర్.  అందుకే ఆ బ్రాండ్ దుస్తులు ధరించి ఫోటోషూట్ లో పాల్గొంది.  పైగా ఆన్లైన్లో షాపింగ్ చెయ్యండి.. 15% డిస్కౌంట్ పొందండి అని ఆఫర్ కూడా ఇచ్చింది. అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోషూట్   జరిగింది. 

Recent News