LIE MOVIE REVIEW

18 Aug,2017

 నితిన్‌ ఓ మంచి ప్రామిసింగ్‌ అండ్‌ పెర్ఫార్మింగ్‌ 
               హీరో. అడపాదడపా కొన్ని ఎదురు దెబ్బు తగిలినా చివరకు తనకంటూ ఒక క్రేజ్‌, రేంజ్‌ ఏర్పచరుకున్న హీరో.  
    హను రాఘవపూడి ` ‘అందా రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ’ వంటి ఫీల్‌గుడ్‌ క్లాసిక్స్‌ అందించిన సెన్సిటివ్‌ డైరెక్టర్‌.
    రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర, 14 రీల్‌ బ్యానర్‌మీద మంచి హిట్స్‌ తీసిన సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌.
    ఇలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుంది అంటే అటు ట్రేడ్‌లోనూ, ఇటు ప్రేక్షకులోనూ అంచనాు ఒక స్థాయిలో ఉండడం సహజం.  మరి ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన  ‘లై’ ఏ స్థాయిలో ఉందో తొసుకుందాం..
    హీరో సత్యం (నితిన్‌) ఇప్పుడొస్తున్న దాదాపు 90 శాతం సినిమాల్లో హీరోలాగేనా ఇతన్ని కూడా ఎందుకూ పనికిరాని, తండ్రి పెన్షన్‌ మీద బ్రతికే ఓ జులాయి లాగే ఇంట్రడ్యూస్‌ అవుతాడు. ఇక హీరోయిన్‌ ఒక అప్పర్‌ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీలో పుట్టి, గారాబంగా పెరిగి పరమ పిసినిగొట్టులా ఇంట్రడ్యూస్‌ అవుతుంది. పెళ్ళికాగానే అమెరికాకి హనీమూన్‌కి వెళ్ళాని గీసి గీసి బేరమాడి ఫ్లైట్‌ టిక్కెట్స్‌ కొంటుంది. తీరా పెళ్ళి కొడుకు పెళ్ళికి వస్తూ యాక్సిడెంట్‌లో ఠపీమని చస్తాడు. దరిద్రం వదిలిందను కొని ట్రావెల్‌ ఏజెంట్‌ను తన టిక్కెట్‌ డబ్బు వాపస్‌ అడుగుతుంది.  అదేం కుదరదు.. కావాంటే ఒక షేరింగ్‌ పార్టనర్‌ని జత జేస్తాను.. నీ డబ్బుల్లో సగం అతను పెట్టుకుంటాడు అని సహా పూర్వకమైన ఆఫర్‌ ఇస్తాడు. ఇక చేసేదేమీలేక  ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తితో లాస్‌ వెగాస్‌కు బయల్దేరుతుంది హీరోయిన్‌. అతనే హీరో సత్యం. అసలే పెళ్ళికాని ప్లి.. అందునా పెళ్ళి పెటాకులైన ప్లి.  ఆ ప్లిను ఎవరో తెలియని వ్యక్తితో అదీ షేరింగ్‌ బేసిస్‌లో ఎలా పంపిస్తారు అనే డౌట్‌ మీకు రాకూడదు. అన్ని కోట్లు ఖర్చుచేసే నిర్మాతకు, కోట్లు తీసుకొనే హీరోకి రాని డౌట్‌ నీకు రాకూడదు. 
    అయితే ఇంతకూ హీరో ఎందుకు అమెరికాకి బయల్దేరాడంటే అమ్మపోరు పడలేక పెళ్ళి చేసుకోవటానికి మరియు ఒక సూట్‌ తాూకు రహస్యాన్ని ఛేదించటానికి.. మధ్యలో ఈ సూట్‌ గొడవ ఏంటి అంటారా..?  ఆర్మీ జనరల్‌ అయిన సుబ్రతోరామ్‌ కి చేత్తో పెయింటింగ్స్‌ వేసే గొప్ప చాతుర్యం ఉంటుంది.  అతను తాను వేసిన ఒక పెయింటింగ్‌ను ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ పద్మనాభం (అర్జున్‌)కు గిఫ్ట్‌గా ఇస్తాడు. ఫ్రాన్సిస్‌ అనే ఒకడు ఆ పెయింటింగ్‌ మీద               ఉన్న సుబ్రతోరాయ్‌ వేలిముద్రల్ని ఈ సూట్‌ మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాడు. ఆ ఫింగర్‌ ప్రింట్స్‌ ఆధారంగా మొత్తం ఇండియన్‌ అర్మీనే కంట్రోల్‌ చేయవచ్చట. న్యూక్లియర్‌ మిషన్స్‌ కూడా లాంచ్‌ చేయవచ్చట. 
    అలాంటి ప్రమాదం నుండి ఇండియన్‌ ఆర్మీని సేవ్‌ చేయ్యటానికి అమెరికా బయు దేరిన సత్యం ఒక అండర్‌ కవర్‌పోలీస్‌ అన్న నిజం తరువాత రివీల్‌ అవుతుంది. ఇలా దేశాన్ని రక్షించటం, అమ్మాయి 
ప్రేమను గొపొందటమే కాకుండా, తన తండ్రి 
హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం అనే మూడు గ్సోును దిగ్విజయంగా ముగించుకొని ఇండియాకు తిరిగి వస్తాడు సత్యం. ఇదీ ‘లై’ కథ.   
    ఇంతకీ ‘లై’ అనే టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటంటే.. తొలిసారి హీరో హీరోయిన్లు ఫ్లైట్‌లో కుసుకున్నప్పుడు మనం ఒకరికొకరం అబద్దాలే చెప్పుకోవాలి అని ఒక అండర్‌స్టాండిరగ్‌కు వస్తారు. ఆ ఒప్పందం ప్రకారం ‘ఐ హేట్‌ యూ’ అంటే ‘ఐ వ్‌ యూ’ అని అర్ధం చేసుకోవాన్నమాట. ఆ  ఒప్పందం నుండి పుట్టిన గొప్ప నామరకణమే ‘లై’.
    ఇదీ ‘లై’ అనే సినిమా కధాకమామిషు. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లుగా.. తీసేవాడికి చూసేవాడు లోకువ’ అనిపిస్తుంది ఇలాంటి సినిమాు చూస్తుంటే. దర్శకుడి మస్తిష్కంలో పుట్టిన కథ అతనికి ముద్దు రావటంలో ఆశ్చర్యం లేదుగానీ.. నిర్మాత, హీరోకు బుర్రల్లోకి దీన్ని ఎలా ఇంజెక్ట్‌ చేసి ట్రాక్‌ ఎక్కించగలిగాడు అన్నదే థౌజెండ్‌ డార్స్‌ క్వశ్చన్‌.  ఇక ఈ సినిమా సంగీత, సాహిత్య, నృత్య, అభినయ రీతు గురించి, సాంకేతిక మివ గురించి, విడివిడిగా విశ్లేషణు చేయనవసరంలేదు.  ఎందుకంటే యధారాజా తధాప్రజ..  లాగా   యధాకధా తధా తదితరాు..  
    ‘మ్యారేజెస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ అంటే పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుపబడతాయి కాబట్టి ఇందులో హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్ళి మధ్య జరిగే డ్రామాను స్వర్గం నుండి సాక్షాత్తు ఆ దేవేంద్రుడు, నారదుడు సివిల్‌ డ్రస్‌లో వచ్చి బార్‌లో మందు కొడుతూ కథను నడిపిస్తుంటారు. సినిమాలో ఈ ట్రాక్‌ ద్వారా దర్వకుడు ఏం చెప్పాలి అనుకున్నాడో మేధావి వర్గాకు తప్ప కామన్‌ ఆడియన్‌కు అర్ధం అవ్వదు, కనెక్ట్‌ అవ్వదు. ఇదీ క్లుప్తంగా ‘లై’ కథాంశం. ఎల్‌ ఫర్‌ వ్‌, ఐ ఫర్‌ ఇంటలిజెన్స్‌, అండ్‌ ఇ ఫర్‌ ఎనిమిట్‌. ఇదీ లై  అబ్రివేషన్‌ డీ కోడ్‌.  అయితే తన గత రెండు చిత్రాు అందా రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ ద్వారా దర్శకుడు హను రాఘవపూడికి దక్కిన ప్రశంసను ఈ సినిమా కారణంగా ఇగ్నోర్‌ చేయకూడదు. ఈ సినిమాకు ఎంచుకున్న కథలోని కంగాళీ తనం వ్ల ఓవరాల్‌గా తను కొంత తొట్రుపడ్డమాట నిజమే కానీ..  ఇందులోకూడా తనలోని క్రియేటివ్‌ హైట్స్‌కు తగిన కంపోజిషన్స్‌ చాలా ఉన్నాయి. ఒక కొత్త తరహా యాక్షన్‌ థ్ల్రిర్‌ చేయాన్న తపన దర్శకుడిలో చాలానే ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్‌లో మిస్‌ ఫెయిర్‌ జరిగింది.
    దర్శకుడిగా అతని ప్రతిభకు ఈ సినిమా జయాపజయాను పారామీటర్‌గా తీసుకోనవసరం లేదు. అయితే ఈ తరం యువదర్శకు చాలామందిలాగానే నిర్మాత నిువుదోపిడీ విషయంలో హను రాఘవపూడికి కూడా మినహాయింపు లేవు. మనం చెప్పిన కథ ఏమిటి? నిర్మాతతో చేయిస్తున్న ఖర్చు ఏమిటి? ఇస్తున్న రిజల్ట్‌ ఏమిటి? అనే కోణంలో ఆత్మ పరిశీన చేసుకోవసిన అవసరాన్ని గుర్తు చేసే కాస్ట్‌ ఫెయ్యిూర్‌ ఫిలిం ‘లై’..
సో మై రేటింగ్‌ టు ‘లై’ ఈజ్‌ : 2.5/5  

Recent reviews