The sensor is prepared to the best lovers 

19 Aug,2017

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్
శ్రీకరణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత గొంటి శ్రీకాంత్ నిర్మించిన చిత్రం బెస్ట్ లవర్స్. శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రీకరణ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గొంటి శ్రీకాంత్ మాట్లాడుతూ..' ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే చిత్రం బెస్ట్ లవర్స్. దర్శకుడు నంది వెంకట్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ప్రతి ప్రేమికుడు, ప్రేమికురాలు చూడాల్సిన చిత్రమిది. ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ కుదిరింది. సాయికిరణ్ అందించిన ఇటీవలే విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, అతి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము'..అన్నారు. 
శ్రీకరణ్, అమృత, ప్రీతి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి. సాయి కిరణ్, కెమెరా: డి. యాదగిరి, నిర్మాత: శ్రీకాంత్ గొంటి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నంది వెంకట్ రెడ్డి.

The sensor is prepared to the best lovers 
Venkat Reddy srikaran Nandi Productions, producer of the best film of Srikanth gonti Lovers. Srikaran, marble, cast the lead actress made the filming was completed, and the sensor is ready to function. Speaking on the occasion, Chitra producer Srikanth gonti .. Best Lovers love the new definition of how the film. Venkat Nandi, is the director of the film very well. Each lover, love to see the film. The film was good music. Recently released sayikiran, rabattukundi good response. Completed post-production activities. The sensor programs, then very soon tisukuranunnamu to release the film, "he said ... 
Srikaran, marble, cast the lead actress in the cast of the film music: G. Sai Kiran, camera: D. Yadgir, Producer: Srikanth gonti, Screen Play-katha by: Venkat Reddy Nandi. 

Recent News