19 Aug,2017

మహానుబావుడు’ కి ముహూర్తం సెట్టయింది!
       యంగ్‌ హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా ‘శతమానంభవతి’ ఇద్దరు స్టార్‌ హీరో సినిమాకు పోటీగా దిగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నెలో ఈ యంగ్‌ హీరో కొత్త సినిమా ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం సెట్టయింది.  మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మహానుభావుడు’ సినిమాను ఈనె 19న లాంచ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పనుల్లో టీమ్‌ నిమగ్నమైనట్లు తొస్తోంది. ఈ చిత్రాన్ని మారుతి ప్రెస్టీజియస్‌గా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో శర్వానంద్‌తో హిట్‌ కొట్టాని కసిగా ఉన్నట్లు తొస్తోంది. ఇందులో శర్వానంద్‌ సరసన మోహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Recent News