26 Mar,2017

సారధి స్టూడియో వ్యవస్థాపకులు , ప్రముఖ నిర్మాత -కీర్తి శేషులు శ్రీ సి. వీ . ఆర్ . ప్రసాద్ విగ్రహాన్ని ఏప్రిల్ 2, ఆదివారం , ఫిలిం నగర్ చౌరస్తా లో ఆవిష్కరించుటకు, ఆయన నిర్మించిన ,  విధి విలాసం చిత్ర కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ -విజయ నిర్మల దంపతులను ఆహ్వానిస్తూ , మార్చ్ 24 న విజయ కృష్ణ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియ జేసిన జూబిలీ హిల్స్ టీ . ఆర్ . ఎస్ . కార్పొరేటర్,ఫిలిం నగర్ కో ఆపరేటివ్ సెక్రటరీ  కాజా సూర్య నారాయణ, కోశాధికారి, నిర్మాత జె . బాల రాజు , సూపర్ మొగుడు నిర్మాత కాకర్ల కృష్ణ. 

ఈ చిత్రం లో  హీరో నరేష్ , పర్సనల్ మేక్ అప్ మ్యాన్  సి. మాధవ రావు కూడా ఉన్నారు . 

Recent News