గ్లామర్ తో షాకిస్తున్న రకుల్

04 Apr,2019

గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్  క్యూట్ క్యూట్ అందాలతో ప్రేక్షుకులను కట్టిపడేసిన ఈ అమ్మడు తాజాగా నటించిన ఓ హిందీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ లో రకుల్ ప్రీత్ గ్లామర్ షో చుస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే .. !! బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే స్కిన్ షో తప్పదుమరి అన్నట్టు రెచ్చిపోయింది ఈ అమ్మడు.  రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఆజయ్ దేవగన్ తో కలిసి ''దే దే ప్యార్ దే'' సినిమా చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ రెండు మూడు సినిమాలు చేసినా ఈ భామకు అక్కడ కమర్షియల్ ఆ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు .. అయినా సరే  అజయ్ దేవగన్ లాంటి హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది కాబట్టి ..  వచ్చిన మంచి ఆవకాశం,  గ్లామర్ విషయంలో డోస్ పెంచాలని ఫిక్స్ అయినట్టుంది .. ఈ ట్రైలర్ చూస్తుంటే బాబోయ్ రకుల్ రెచ్చిపోయిందిగా  ? అన్నట్టుగా షాక్ అవుతారు !! తనకంటే డబుల్ ఏజ్ ఉన్న వ్యక్తితో ప్రేమలో పడే యువతిగా నటించింది. మరి బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలంటే గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవద్దు కాబట్టి .. రకుల్ గ్లామర్ డోస్ పెంచేసిందన్నమాట !!  తెలుగులో నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటిస్తుంది.  

Recent Gossips