ఆ విషయంలో షాకిచ్చిన ప్రియాంకా

25 Mar,2019

తాను కూడా ఫోన్ సెక్స్ చేశానని ఓ టాప్ హీరోయిన్ ఒప్పేసుకుంది. ఈ న్యూస్ విన్నవాళ్లంతా షాక్ అయ్యారు ?  ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటారా.. ఆమె ప్రియాంకా చోప్రా.. అయితే ఈ అమ్మడు ఫోన్‌ సెక్స్ చేసింది.. ఎవరితోనో కాదు.. తన భర్త హాలీవుడ్ నటుడు, గాయకుడు  నిక్‌తోనే అని చెబుతోంది. ఇటీవల ఆమె వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్ విత్ యాండీ కొహెన్ అనే కార్యక్రమంలో పాల్గొంది.  అందులో ఈ బెడ్‌ సీక్రెట్స్ పంచుకుంది. వృత్తిరీత్యా తాను ఇండియాలో, నిక్ అమెరికాలో ఉండం వల్ల ఇది తప్పలేదంటోంది ప్రియాంక. ఇండియాలో బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా అమెరికన్ థ్రిల్లర్ సీరీస్ క్వాంటికోతో అక్కడికి వారికి కూడా దగ్గరైంది.  ఆ హాలివుడ్ పరిచయంతోనే అక్కడి నటుడు గాయకుడు నిక్‌ను ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నిక్ తన కంటే పదేళ్లు తక్కువ వయస్సు కావడం విశేషం. పెళ్లి రోజు తనను వెడ్డింగ్ డ్రెస్‌లో చూడగానే నిక్‌ ఏడుపు ఆపుకోలేకపోయాడంటూ తీపిజ్ఞాపకాలు పంచుకుంది ప్రియాంక. 

Recent Gossips