వెంకటేష్ సినిమా హిందీలోకి 

12 Mar,2019

ఈ మధ్య తెలుగు సినిమాల పై ఇతరభాష సినిమా వాళ్ళు బాగా ఫోకస్ పెట్టారు .. తెలుగులో హిట్ అయినా సినిమాను భారీ ధరకు కొనేసి .. తమ బ్యానర్ లో రీమేక్ చేసుకుంటూ బానే కాష్ చేసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు వెంకటేష్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి .. వెంకటేష్ సినిమా అంటే మొన్న సూపర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 అనుకునేరు .. దాదాపు ఇరవై ఎల్లా క్రితం వచ్చిన కూలి నంబర్ 1? అవును వెంకటేశ్, టబు జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన 'కూలీ నెం 1' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించే ఈ హిందీ వెర్షన్లో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Recent Gossips