సూపర్ లుక్కులతో స‌మంత‌ షాకిస్తుందిగా

22 Feb,2019

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది న‌టి స‌మంత‌. ఆ స్టైల్.. ఆ యాటిట్యూడ్ అంతా ఒక ప్రొఫెషనల్ మోడల్ లాగా ఉంది. గుచి బ్రాండ్ బెల్ట్.. గ్రే కలర్ ఫుల్ స్లీవ్స్ టీ-షర్ట్.. సెక్విన్ ఫ్యాబ్రిక్ ఉండే హౌస్ అఫ్ సిబీ ప్యాంట్స్.. హెచ్ఎం బ్రాండ్ వారి ఇయర్ రింగ్స్ తో దర్శనమిచ్చింది. దువ్వనట్టుగా రింగులుగా ఉన్న హెయిర్ స్టైల్.. లిప్ స్టిక్ అసలు వేసుకోకుండా ఒక సోఫా పై కూర్చుని కిరాక్ పోజిచ్చింది. సమంత చూపులతో చంపేస్తుందని అంటున్నారు కుర్రాళ్ళు .. 

Recent Gossips