న్యూ లుక్ లో షాకిస్తున్న అనుష్క

11 Feb,2019

లేటెస్ట్ గా అందాల భామ అనుష్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. దానికి కారణం స్లిమ్ లో అదరగొట్టేలా ఉండడమే. సైజ్ జీరో కోసం బొద్దుగా మారిన అనుష్క .. తాజాగా సైలెన్స్ అంటూ ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం బాగా తగ్గింది. నిజంగా అనుష్క ను చుస్తే కొత్త హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. బీచ్‌లో  కూర్చుని లైట్‌గా స్మైల్ ఇచ్చింది అనుష్క. వైట్ కలర్ డ్రెస్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్లో వెరైటీగా వుంది. కోన వెంకట్ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టు రేపోమాపో షూట్‌కి మొదలుకానుంది. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరగనుంది. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. 

Recent Gossips